Friday - April 26, 2024
Friday - April 26, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

నేను స్టూడెంట్ సార్! లో అర్జున్ వాసుదేవన్‌గా సముద్రఖని

Written by:

బెల్లంకొండ గణేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘నేను స్టూడెంట్ సార్! ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని నాంది సతీష్ వర్మ నిర్మిస్తుండగా, నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.

 

చిత్ర నిర్మాతలు పోస్టర్ల ద్వారా చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తున్న సముద్రఖని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. పాత్ర పేరు సూచించినట్లుగా, సముద్రఖని హీరోయిన్ అవంతిక తండ్రి గా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సముద్రఖని సీరియస్ గా నడిచివస్తున్న  పోలీసు అధికారిగా కనిపించారు.

Social Share

Related Posts

Galleries