Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

వరుణ్ తేజ్ కథానాయకుడిగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో VT13

Written by:

హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైయింది VT13. పద్మజా కొణిదెల కెమరా స్విచ్ ఆన్ చేయగా, ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ నవంబరులో ప్రారంభం కానుంది. సోనీ పిక్చర్స్ తో కలిసి, సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ దర్శకుడు.

Social Share

Related Posts

Galleries