Saturday - April 20, 2024
Saturday - April 20, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

దేవుడి పాత్ర‌లో వెంకటేష్, అక్టోబర్ 21న ఓరి దేవుడా రిలీజ్

Written by:

విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ఓరి దేవుడా. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడు క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారు.

 

ఓరి దేవుడా చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు.

Social Share

Related Posts

Galleries