Friday - April 19, 2024
Friday - April 19, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

దాస్ కా ధమ్కీ ఫస్ట్ లుక్ విడుదల

Written by:

విశ్వక్ సేన్ తను టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ దాస్ కా ధమ్కీకి దర్శకత్వం వహిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈచిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ మాటలు అందిస్తున్నారు.

 

దాస్ కా ధమ్కీ ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. ఫస్ట్ లుక్ లో విశ్వక్ సేన్ స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించారు.

 

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈవారం చివరికల్లా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తవుతాయి.

 

రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం,  హిందీ భాషల్లో విడుదలకానుంది.

Social Share

Related Posts

Galleries