Friday - April 19, 2024
Friday - April 19, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

దాస్ కా ధమ్కీ షూటింగ్ స్టేటస్

Written by:

విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా దాస్ కా ధమ్కీ. 95% చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.

Social Share

Related Posts

Galleries