Thursday - March 28, 2024
Thursday - March 28, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

అహింస టీజర్ విడుదల

Written by:

తేజ, అభిరామ్ చేస్తున్న లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అహింస. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు.

 

జీవితంలో పెద్ద కలలు లేని కుర్రాడు అభిరామ్. వ్యవసాయం చేసుకుంటూ తనకున్న దానితో సంతోషంగా ఉంటాడు. హింసకు పూర్తిగా వ్యతిరేకి. అహింసా మార్గాన్ని అనుసరించే బుద్ధుని తత్వశాస్త్రాన్ని అనుసరించమని అందరికీ చెబుతుంటాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనలతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. అహింసని పాటించే అభిరాయ్ కి హింసాత్మక పరిస్థితులు ఎదురైతే ఏం జరిగిందనేది కథా నేపధ్యంగా టీజర్ చూస్తే అర్ధమౌతుంది.

Social Share

Related Posts

Galleries