Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

సుకుమార్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలయికలో సెన్సేషనల్ ప్రాజెక్ట్

Written by:

సుకుమార్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలసి పని చేయబోతున్నారు. ముగ్గురూ సమావేశమై ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది పెద్ద ప్రశ్న!

Social Share

Related Posts

Galleries