For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
నటుడు సుహాస్ పుట్టినరోజు సందర్భంగా గొర్రె పురాణం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, పేరు పెట్టనటువంటి మరో చిత్రాన్ని పలువురు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సుహాస్ యొక్క రైటర్ పద్మభూషణ్ అనే చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమౌతోంది.