For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
సుధీర్ బాబు, భవ్య క్రియేషన్స్ సంస్థలో చేస్తున్న సినిమాకు హంట్ పేరును నిర్ణయించారు. కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు కు మహేష్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీకాంత్ మరియు భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.