Monday - May 27, 2024
Monday - May 27, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

నవంబర్ లో విడుదలకానున్న శాకుంతలం

Written by:

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది. గుణ శేఖ‌ర్ ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వంలో ఆవిష్కృత‌మ‌వుతోన్న ఈ ప్రేమ కావాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు. శకుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

Social Share

Related Posts

Galleries