For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు నిర్మాతలు. ఇందులో సత్యదేవ్, జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో రాజకీయ నేతగా చాలా హుందాగా కనిపించారు సత్యదేవ్.