For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
డైరెక్టర్ శంకర్ RC15 కొత్త షెడ్యూల్ ను సెప్టెంబర్ మొదటి వారంలో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ ను హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ప్లాన్ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.