For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
నటుడు పవన్ కల్యాన్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా, హరి హర వీరమల్లు చిత్రబృందం కొత్త ఫోటోను విడుదల చేసింది. ఇందులో పవన్ రథాన్ని నడుపుతూ ఉత్తేజంగా కనిపిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయిక.