For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
నటుడు నాగ చైతన్య-దర్శకుడు వెంకట్ ప్రభు కలయికలో వస్తున్న NC22 యొక్క రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక.