Saturday - March 2, 2024
Saturday - March 2, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

నవీన్ పోలిశెట్టి, యూవీ క్రియేషన్స్ మూవీలో చెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క శెట్టి

Written by:

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్  పాత్రలో నటిస్తున్నారు.  ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది ఈ సినిమా. సోమవారం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈచిత్రంలో పోషిస్తున్న అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.

Social Share

Related Posts

Galleries