For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
తమహాగానే పేరుతో ది ఘోస్ట్ టీం విడుదల చేసిన కొత్త ప్రోమో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, నాగార్జున అక్కినేని ని సరికొత్త యాక్షన్ అవతార్ లో పరిచయం చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది.