Wednesday - April 17, 2024
Wednesday - April 17, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

మ్యూజిక్‌ స్కూల్‌ కోసం సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేసిన ఇళయరాజా

Written by:

ఇళయరాజా సంగీత సారధ్యం వహించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. బుడాపెస్ట్ లో నేపథ్య సంగీతానికి తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో నిన్న రికార్డింగ్‌ పూర్తి చేశారు. ఈ చిత్రంలో  మొత్తం 11 పాటలున్నాయి. మ్యూజిక్‌ స్కూల్‌ ని పాపారావు బియ్యాల రాసి, దర్శకత్వం వహించారు. ఆస్కార్‌ అందుకున్న ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో మూడు పాటలు చేశారు. ఈ సినిమాను హైదరాబాద్‌కు చెందిన యామినీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

Social Share

Related Posts

Galleries