For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
మోహన్ లాల్ తదుపరి చిత్రం వృషభ. మలయాళం మరియు తెలుగులో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ ప్రాజెక్టును ఏవిఎస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. వృషభ తండ్రి-కొడుకుల సంఘర్షణ మరియు ప్రేమ ఇతివృత్తంగా తెరకెక్కనుంది.