Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల

Written by:

దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి యొక్క నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్, నవంబర్ 4న సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Social Share

Related Posts

Galleries