Thursday - March 28, 2024
Thursday - March 28, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

హిడింబ‌ షూటింగ్ పూర్తి

Written by:

అశ్విన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న  డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబ‌. అనీల్ క‌న్నెగంటి ద‌ర్శక‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌ బ్యాన‌ర్‌ పై  శ్రీధ‌ర్ గంగ‌ప‌ట్నం  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మకరంద్ దేశ్ పాండే, సిజ్జు, రాజీవ్ క‌న‌కాల‌, శ్రీనివాస రెడ్డి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ర‌ఘు కుంచె, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్నారు. వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు.

Social Share

Related Posts

Galleries