For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ పాత్రను పోషిస్తున్నారు. టైప్‌రైటర్‌లో లెటర్ ని రెడీ చేస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నయనతార. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది.