Monday - March 4, 2024
Monday - March 4, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

సత్యదేవ్26 లో కన్నడ స్టార్ ధనంజయ

Written by:

హీరో సత్యదేవ్‌ 26వ చిత్రాన్ని ఈమధ్యే అధికారికంగా ప్రకటించారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి  ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో  ప్రధాన పాత్రలో నటించనున్నారు.

Social Share

Related Posts

Galleries