For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ నిర్మాతలు కొత్త టీజర్ ని విడుదల చేశారు. గ్రాండ్ విజువల్స్ తో, సల్మాన్ ఖాన్ ఎంట్రీ తో గొప్పగా ఉంది ఈ టీజర్. ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుంది.