రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నటిస్తున్న చిత్రం నేను స్టూడెంట్ సార్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో గాయపడిన గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపుతుండగా అతని చుట్టూ తుపాకులు గురిపెట్టడం ఇంట్రస్టింగ్ గా వుంది.