Saturday - March 2, 2024
Saturday - March 2, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

నేను స్టూడెంట్ సార్ ఫస్ట్ లుక్ విడుదల

Written by:

రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నటిస్తున్న చిత్రం నేను స్టూడెంట్ సార్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయపడిన గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపుతుండగా అతని చుట్టూ తుపాకులు గురిపెట్టడం ఇంట్రస్టింగ్ గా వుంది.

Social Share

Related Posts

Galleries