Friday - March 29, 2024
Friday - March 29, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

డిసెంబ‌ర్ 9న విడుద‌ల‌వుతున్న ఆక్రోశం

Written by:

అరుణ్ విజ‌య్ హీరోగా సీహెచ్‌. స‌తీష్ కుమార్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి జ‌గ‌న్మోహిని స‌మ‌ర్ప‌ణ‌లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్‌, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్స్‌పై జి.య‌న్‌. కుమారవేల‌న్ డైరెక్ష‌న్‌లో ఆర్‌.విజ‌య్ కుమార్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం ఆక్రోశం. యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం సినం ను తెలుగులో ఆక్రోశం పేరుతో డిసెంబర్ 9న  భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత ఆర్‌.విజ‌య్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Social Share

Related Posts

Galleries