For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
అల్లు అర్జున్ – దర్శకుడు సుకుమార్ ల కలయికలో రాబోతున్న పుష్ప: ది రూల్ పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.