For advertising email us: [email protected]
‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto. We are the all-in-one destination for the cine maniacs.
Written by:
అల్లరి నరేష్ – దర్శకుడు విజయ్ కనకమేడల కలయికలో రాబోతున్న సినిమాకు ఉగ్రం అనే పేరును ఖరారు చేశారు. నిర్మాతలు విడుదల చేసిన ఉగ్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో నరేష్ రక్తంతో నిండిన గంభీర్యతతో ఉన్నారు.