ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్లో విడుదల
Written by:
Entertainment Desk
(Photo source: PR)
సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. నిర్మాతలు దీనికి సంబధించిన అధికారిక ప్రకటన చేశారు.